skip to main |
skip to sidebar
మూడు, నాలుగు బాదంపప్పులను రాత్రిపూట నానబెట్టాలి. ఉదయమే వాటి తొక్కలు తీసేసి, మెత్తగా రుబ్బి, పాలలో కలిపి తాగాలి. దీనివల్ల మెదడుకు కలిగే మేలు తగ్గుతుంది.
చమనచాయగా ఉండేవారు తరచూ అనాసపండు తింటూ ఉంటె చాల మేలు కలుగ్గుతుంది.
కరక్కాయ పొడితో పళ్ళు రుద్దుకుంటే పళ్ళు గట్టిపడతాయి.
ప్రసవానంతరం పసిపిల్లల తల్లులు క్యాబేజి తరచుగా తీసుకుంటే పాలు పడతాయి.
తరచుగా పచ్చికొబ్బరి తింటూ ఉంటే గుండెకు బలం చేకూరుతుంది.
ప్రతిరోజు రెండు జామపూలు తింటే నేత్రవ్యాధులు దూరమవుతాయి.
ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను తేనె కలుపుకుని పరగడుపున తాగితే చర్మకాంతి మెరుగై , నునుపు దేలుతుంది.
గుల్లసున్నంను ఆముదములో కలిపి నూరి ఒంటికి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి.
కొబ్బరి నూనె లో తాజా కరివేపాకు వేసి కాసేపు బాగా మరిగించి చల్లారిన తరువాత మీ తలకు బాగా పట్టించి ఒక 15 నుంచి 20నిమిషాల తరువాత తలా స్నానం చేయాలి ఇలా రెండు మూడు వారలు క్రమం తప్పకుండ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్ 'సి' శాతం ఎక్కువగా ఉండే ఆరెoజ్ ను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే చర్మం నిగారింపు వస్తుంది. జలుబు, దగ్గువంటి ఆరోగ్య సమస్యలు రావు.
జామపండు హార్మోన్ల హెచ్చుతగ్గులను, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ఆస్తమా నియంత్రణలో ఉంచే గుణం జామపండులో అధికంగా ఉంది.