Tuesday, January 17, 2017

బాదం లాభాలు ..



మూడు, నాలుగు బాదంపప్పులను రాత్రిపూట నానబెట్టాలి.  ఉదయమే వాటి తొక్కలు తీసేసి, మెత్తగా రుబ్బి, పాలలో కలిపి తాగాలి. దీనివల్ల మెదడుకు కలిగే మేలు తగ్గుతుంది.

Monday, January 16, 2017

అనాస చేసే మేలు ..




              చమనచాయగా ఉండేవారు తరచూ అనాసపండు తింటూ ఉంటె చాల  మేలు కలుగ్గుతుంది.

పళ్ళ గట్టిపడాలంటే..

                                    కరక్కాయ పొడితో పళ్ళు రుద్దుకుంటే పళ్ళు గట్టిపడతాయి.

ప్రసవం తరువాత ప్రతి తల్లి తరచు తినాల్సింది ఇదే ..



                       ప్రసవానంతరం పసిపిల్లల తల్లులు క్యాబేజి తరచుగా తీసుకుంటే పాలు పడతాయి.

ఇది తింటే గుండెకు బలం..



                               తరచుగా పచ్చికొబ్బరి తింటూ ఉంటే  గుండెకు బలం చేకూరుతుంది.

కంటిచూపు వ్యాధులనుంచి కాపాడుకోండి..



                                ప్రతిరోజు రెండు జామపూలు తింటే నేత్రవ్యాధులు దూరమవుతాయి.

చర్మకాంతి కోసం ఇ చిట్కా..




ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను తేనె కలుపుకుని పరగడుపున తాగితే చర్మకాంతి మెరుగై , నునుపు దేలుతుంది. 

వొళ్ళు నొప్పులు తగ్గడానికి..



           గుల్లసున్నంను ఆముదములో కలిపి నూరి ఒంటికి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి. 

Wednesday, January 11, 2017

మీ తెల్ల జుట్టు ను నల్లగా మార్చుకోండి ఇలా..



కొబ్బరి నూనె లో తాజా కరివేపాకు వేసి కాసేపు బాగా మరిగించి చల్లారిన తరువాత మీ తలకు బాగా పట్టించి ఒక 15 నుంచి 20నిమిషాల తరువాత తలా స్నానం చేయాలి ఇలా రెండు మూడు వారలు క్రమం తప్పకుండ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆరెంజ్ లాభాలు..


విటమిన్ 'సి' శాతం ఎక్కువగా ఉండే ఆరెoజ్ ను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే చర్మం నిగారింపు వస్తుంది. జలుబు, దగ్గువంటి ఆరోగ్య సమస్యలు రావు. 

Tuesday, January 10, 2017

జామపండు తినడం వల్ల మన శరీరానికి కలిగే లాభాలు..


జామపండు హార్మోన్ల హెచ్చుతగ్గులను, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ఆస్తమా నియంత్రణలో ఉంచే గుణం జామపండులో అధికంగా ఉంది.